Monday, December 23, 2024

ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. ఒంటరి పోరాటం చేస్తున్న కోహ్లీ

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతోంది. కీలక సమయంలో అశ్విన్(2), శార్దుల్ ఠాకూర్(8)లు ఔటయ్యారు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. ఓ వైపు వరుస వికెట్లు పడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం పట్టుదలగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ అర్థ శతకం పూర్తి చేశాడు. ప్రస్తుతం టీమిండియా 68 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(73), బుమ్రా(0)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News