Sunday, December 22, 2024

టీమిండియాతో తొలి వన్డే… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ లో భాగంగా జోహెన్నస్‌బర్గ్ వేదికగా తొలి వన్డే పోరుకు టీమిండియా, సౌతాఫ్రికా సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా.. కెఎస్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగితుంది. ఇటీవల జరిగిన టి20 సిరీస్ 1-1తో సమం చేసిన యువ భారత్.. వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News