Sunday, December 22, 2024

భారత్-సౌతాఫ్రికా తొలి టి20 వర్షార్పణం..

- Advertisement -
- Advertisement -

దర్బన్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టి20 మ్యాచ్ వరుణుడి కారణంగా రద్దయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో టాస్ కూడా పడకుంగానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ఆంపైర్లు ప్రకటించారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌ను చూద్దామనుకున్న క్రికెట్ అభిమానలు ఆశలపై వరుణడు నీళ్లు చల్లాడు. ఇక రెండో టి20 గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్‌లో 12న జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News