Monday, December 23, 2024

విదేశీ మీడియాపై సునీల్ గవాస్కర్ ఫైర్..

- Advertisement -
- Advertisement -

సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన కేప్ టౌన్ టెస్టులో తొలి రోజే 23 వికెట్లు పడటంపై(సెన) న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మీడియా తీరును తప్పుబట్టారు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. అక్కడ పిచ్ ఎలా ఉన్న అక్కడి మీడియా స్పందించదు. అదే భారత్‌లో అయితే పేస్ అనుకూలిస్తే భారత పిచ్‌లపై దుమ్మెతి పోస్తుంది అని ఆయన అగ్రహం వ్యక్తం చేశాడు.

కాగా, బౌలర్లకు అనుకూలంగా పిచ్ ను తయారు చేయడంతో కేవలం రెండు రోజుల్లోనే సౌతాఫ్రికా, భారత్ సెకండ్ టెస్టు ముగిసింది. అతి తక్కువ బంతులు బౌలింగ్ చేసిన టెస్ట్ మ్యాచ్‌గా ఈ టెస్టు రికార్డుల్లోకి ఎక్కింది. ఇక, భారత్, సఫారీ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News