Monday, December 23, 2024

రోహిత్ ఔట్.. భారీ స్కోరు దిశగా భారత్..

- Advertisement -
- Advertisement -

IND vs SL 1st T20: Rohit Sharma dismissed for 44

లఖన్ వూన్: శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఈషాన్ కిషన్ లు లంక బౌలర్లపై ఆది నుంచే ఎదురు దాడికి దిగారు. వీరిద్దరూ దూకుడుగా ఆడి కేవలం 10 ఓవర్లలోనే 100 భాగస్వమ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో ఈషాన్ అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక, రోహిత్ శర్మ(44) భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 12 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజులో ఈషాన్(65), శ్రేయస్ అయ్యర్(1)లు ఉన్నారు.

IND vs SL 1st T20: Rohit Sharma dismissed for 44

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News