Monday, December 23, 2024

శ్రీలంకతో తొలి టీ20: భారత్ బ్యాటింగ్..

- Advertisement -
- Advertisement -

IND vs SL 1st T20: SL won toss and opt bowl

లఖన్ వూన్: టీ20 సిరీస్ లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుని టీమిండియాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ ద్వారా ఆల్ రౌండర్ దీపక్ హుడా అంతర్జాతీయ టీ20లోకి అరంగ్రేటం చేస్తున్నాడు. ఈ సిరీస్ కు విరాట్ కోహ్లీ, పంత్, కెఎల్ రాహుల్ కు విశ్రాంతినిచ్చారు. సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ లు గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం అయ్యారు. ఇక, వెస్టిండీస్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ఈ సిరీస్ లో అదరగొట్టేందుకు సిద్ధమైంది.

IND vs SL 1st T20: SL won toss and opt bowl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News