Wednesday, January 22, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

- Advertisement -
- Advertisement -

కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి లంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా జట్టులో మార్పులు లేకుండా భరిలోకి దిగుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ టైగా ముగిసిన విషయం తెలిసిందే.

టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, శివమ్ దూబె, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్,

శ్రీలంక: చరిత్ అసలంక(కెప్టెన్), పాథున్ నిస్సాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, కమిందు మెండీస్, సదీరా సమర విక్రమ, దునిత్ వెల్లలాగే, జనిత్ లియనగే, జెఫ్రీ వెండెర్సె, అకిల ధనంజయ, అసిత్ ఫెర్నాండో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News