- Advertisement -
సిమ్లా: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్ల 183 పరుగులు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు గుణతిలక(38), నిశాంక(75), శనక(47)లు చెలరేగి ఆడడంతో శ్రీలంక జట్టు భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంక, టీమిండియాకు 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
IND vs SL 2nd T20: India needs 184 runs to win
- Advertisement -