Wednesday, January 22, 2025

శ్రీలంకతో రెండో టీ20: టీమిండియా బౌలింగ్..

- Advertisement -
- Advertisement -

IND vs SL 2nd T20: India win toss and opt bowl

సిమ్లా: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని శ్రీలంకను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, ఈ మ్యాచ్ లో గెలుపొంది సిరీస్ చేజారిపోనివ్వకూడదని శ్రీలంక పట్టుదలగా ఉంది.

IND vs SL 2nd T20: India win toss and opt bowl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News