Monday, December 23, 2024

చివర్లో రెచ్చిపోయిన లంక బ్యాట్స్ మెన్స్.. భారత్ టార్గెట్ 207

- Advertisement -
- Advertisement -

పుణె: టీ20 సిరీస్ లో భాగంగా జరుగుతున్న రెండో టి20లో శ్రీలంక, టీమిండియాకు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లంకుకు ఓపెనర్లు అద్భుత బ్యాటింగ్ తో భారీ బాగ్యస్వామ్యాన్ని అందించారు. లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. లంక బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ కుశాల్ మెండీస్(56), సనక(52)లు మెరుపు అర్ధ సెంచరీలతో అలరించారు. వీరితోపాటు మరో ఓపెనర్ నిస్సంక(33), అసలంక(37)లు కూడా రాణించారు. దీంతో లంక ఊహించని విధంగా భారీ స్కోరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News