Monday, December 23, 2024

టీమిండియాకు షాక్.. వెంటవెంటనే ఇషాన్, గిల్, రాహుల్ లు ఔట్

- Advertisement -
- Advertisement -

పుణె: టీ20 సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టి20లో భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. లంక నిర్దేశించిన 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఈషాన్ కిషన్(2), శుభమన్ గిల్(5), రాహుల్(5)లను ఔట్ చేసి టీమిండియాకు లంక బౌలర్లు షాక్ ఇచ్చారు. దీంతో 21 పరుగులకే టీమిండియా మూడు కీలక వికట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ హర్దిక్ పాండ్యా(0), సూర్యకుమార్ యాదవ్(0)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News