Monday, January 20, 2025

శ్రీలంకతో రెండో టెస్టు: రెండో వికెట్ కోల్పోయిన భారత్..

- Advertisement -
- Advertisement -

IND vs SL 2nd Test: Rohit Sharma dismissed for 15

బెంగ‌ళూరు: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు(డే/నైట్) మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు శభారంభం దక్కలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(4), రోహిత్ శర్మ(15)లు మరోసారి నిరాశపర్చారు. దీంతో టీమిండియా 10 ఓవర్లలో 29 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(17), హనుమ విహారీ(34)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.

IND vs SL 2nd Test: Rohit Sharma dismissed for 15

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News