Wednesday, January 22, 2025

లంక బౌలర్లపై సూర్యకుమార్ ఎదురుదాడి… మెరుపు హాఫ్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: శ్రీలంక జట్టుతో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపిస్తున్నాడు.వరుస బౌండరీలతో లంక బౌలర్లను ఉత్తికారేస్తున్నాడు. దీంతో భారత్ స్కోరు రాకెట్ వేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం టీమిండియా 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(77), హర్దిక్ పాండ్యా(3)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News