Wednesday, January 22, 2025

విండీస్ తో తొలి వన్డే: బౌలింగ్ ఎంచుకున్న భారత్..

- Advertisement -
- Advertisement -

IND vs WI 1st ODI: India won toss and opt bowl

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా, వెస్టిండీస్​ జట్ల మధ్య కాసేపట్లో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్​ గెలిచిన టీమ్​ఇండియా నయా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని విండీస్ జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కాగా, ఈ మ్యాచ్ టీమిండియాకు 1000వ వన్డే​ కావడం విశేషం.

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.

వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(వికెట్ కీపర్), బ్రూక్స్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్​(కెప్టెన్), జేసన్ హోల్డర్, ఫేబియన్ అలెన్, జోసెఫ్, కీమర్ రోచ్, అకీల్ హోసేన్.
IND vs WI 1st ODI: India won toss and opt bowl
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News