Monday, December 23, 2024

రెండో వన్డే: టీమిండియా బ్యాటింగ్..

- Advertisement -
- Advertisement -

IND vs WI 2nd ODI: Windies own toss and opt bowl

అహ్మాదాబాద్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోల‌స్ పూర‌న్‌ బౌలింగ్ ఎంచుకుని ఎంచుకుని.. ముందుగా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కీరన్ పోలార్డ్ దూరం కావడంతో పూరన్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.ఇక, ఇషాన్ కిష‌న్‌ స్థానంలో కేఎల్ రాహుల్ ను జట్టులోకి తీసుకున్నారు. కాగా, తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించి 1-0తో అధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లోనూ గెలుపొంది సరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.

IND vs WI 2nd ODI: Windies own toss and opt bowl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News