Wednesday, January 22, 2025

టీమిండియాకు షాక్.. రోహిత్, కోహ్లీ ఔట్

- Advertisement -
- Advertisement -

IND vs WI 3rd ODI: Rohit and Kohli dismissed by Joseph

అహ్మాదాబాద్‌: వెస్టిండీస్‌తో జ‌ర‌ుగ‌ుతున్న మూడ‌వ వ‌న్డేలో టీమిండియా రెండు కిలక వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి మొద‌ట  బ్యాటింగ్ దిగిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(13), విరాట్ కోహ్లీ(0)లు వెంటవెంటన ఔటై నిరాశపర్చారు. దీంతో టీమిండియా జ‌ట్టు 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఓపెనర్ ధావన్(9), శ్రేయస్ అయ్యర్(4)లు ఉన్నారు. ప్రస్తుతం భారత్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.

IND vs WI 3rd ODI: Rohit and Kohli dismissed by Joseph

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News