Monday, December 23, 2024

మూడో వన్డేలో టీమిండియా 265 ఆలౌట్..

- Advertisement -
- Advertisement -

అహ్మాదాబాద్‌: వెస్టిండీస్‌తో జ‌ర‌ుగ‌ుతున్న మూడ‌వ వ‌న్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్, విండీస్ కు 266 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ(13) స్వల్ప స్కోరుకే వెనుదిరిగగా.. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ(0) మరోసారి విఫలమయ్యారు. ఈ క్రమంలో రిషబ్ పంత్(56), శ్రేయస్ అయ్యర్(80)లు అర్థ శతకాలతో మెరిశారు. మిగతావారు పెద్దగా రాణించకపోవడంతో భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది.

IND vs WI 3rd ODI: West Indies need 266 runs to win

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News