Monday, December 23, 2024

ఆరో వికెట్ కోల్పోయిన భారత్..

- Advertisement -
- Advertisement -

అహ్మాదాబాద్‌: వెస్టిండీస్‌తో జ‌ర‌ుగ‌ుతున్న మూడ‌వ వ‌న్డేలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. శతకానికి చేరువగా వచ్చిన శ్రేయస్ అయ్యర్(80), సూర్యకుమార్ యదవ్(6)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 187 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్(18), దీపక్ చాహార్(36)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.

IND vs WI 3rd ODI:Shreyas dismissed by Holder

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News