Monday, December 23, 2024

మూడో టీ20: నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా..

- Advertisement -
- Advertisement -

IND vs WI 3rd T20: Rohit Sharma dismissed for 7

కోల్‌క‌తా: వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న చివరి మూడో టీ20లో టీమిండియా నాలుగో వికెట్ కల్పోయింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(4), ఇషాన్ కిష‌న్‌(34), శ్రేయస్ అయ్యర్(25)లు ఔట్ అయ్యారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. గైక్వాడ్ మూడో ఓవర్ లోనే పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన అయ్యర్ తో కలిసి ఈషాన్ పరుగుల రాబట్టాడు. దీంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. వీరుద్దరూ కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. ఈషాన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్(7) విఫలమయ్యాడు. ప్రస్తుతం భారత్ 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(21), వెంకటేష్ అయ్యర్(0)లు ఉన్నారు.

IND vs WI 3rd T20: Rohit Sharma dismissed for 7

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News