Saturday, December 21, 2024

టి20 సిరీస్‌కు కెఎల్ రాహుల్ దూరం..

- Advertisement -
- Advertisement -

IND vs WI: KL Rahul Rulled Out from T20 Series

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్.రాహుల్ దూరమయ్యాడు. కండరాల నొప్పితో బాధపడుతున్న రాహుల్ విండీస్‌తో శుక్రవారం జరిగిన మూడో వన్డే బరిలోకి దిగలేదు. ఇక తాజాగా టి20 సిరీస్‌కు కూడా అతను అందుబాటులో లేకుండా పోయాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా టి20 సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అతను కూడా గాయంతో బాధపడుతున్నాడు. ఇక అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాను జట్టులోకి తీసుకున్నట్టు బిసిసిఐ వెల్లడించింది.

IND vs WI: KL Rahul Ruled Out from T20 Series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News