Wednesday, January 22, 2025

ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్: పోరాడుతున్న టీమిండియా..

- Advertisement -
- Advertisement -

హమిల్టన్‌ః ఐసిసి ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2022లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు యస్తికా భాటియా(28), స్మృతి మంధనా(06), దీప్తీ శర్మ(05)లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరి నిరాశపర్చారు. దీంతో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం భారత్ 28 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేసింది. భారత్ గెలవాలంటే  22ఓవరల్లో 169 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో కెప్టెన్ మిథాలీ రాజ్(29), హర్మన్ ప్రీత్ కౌర్(20)లు ఉన్నారు.

Ind W lost 3 wickets against NZ W

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News