Monday, December 23, 2024

వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

- Advertisement -
- Advertisement -

 

ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ భాగంగా శనివారం జరిగిన నాలుగో టి20లో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, వెస్టిండీస్ జట్టుకు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ జట్టు కేవసం 132 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. దీంతో టీమిండియా విండీస్ పై 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పటి రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్ .. ఈ విజయంతో 3-1తేడాతో టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది.

IND win by 59 Runs in 4th T20 against WI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News