Thursday, January 23, 2025

10న మధ్యాహ్న భోజన కార్మికుల నిరవధిక సమ్మె

- Advertisement -
- Advertisement -
  • ఎఐటియుసి జిల్లా కార్యదర్శి ప్రసాద్

సంగారెడ్డి: మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా బ్బందులు పెడుతున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల10వ తేదీ నుండి నివరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బోయిని ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించక పోవడంతో10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతారని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News