Sunday, April 27, 2025

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిద్దిపేటలో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రాలలో మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Also Read: మహాత్మాగాంధీ కలలను కెసిఆర్ నిజం చేశారు: పోచారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News