Wednesday, January 22, 2025

రవీంద్రభారతిలో స్వాతంత్ర వజ్రోత్సవాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల ద్వి సప్తాహం కార్యక్రమంలో భాగంగా రవీంద్రభారతిలో వజ్రోత్సవ కమిటి అధ్యక్షులు కె.కేశవరావుతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. ఆయాచితం శ్రీధర్, సాహిత్య అకాడమి చైర్మన్ జూలరు గౌరీశంకర్, పద్మశ్రీ ఆవార్డు గ్రహిత కనకరాజు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News