Friday, January 3, 2025

ఇండియా ఎ 115/5

- Advertisement -
- Advertisement -

అనంతపూర్: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఎ, ఇండియా-డి మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఎ జట్టు 31 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 115 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రియాన్ పరాగ్ ఒక్కడే 37 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు శేశ్వత్ రావత్(15), తిలక్ వర్మ(10), మయాంక్ అగర్వాల్(07), ప్రతమ్ సింగ్ (07) పరుగులు చేసి ఔటయ్యారు. ఇండియా డి జట్టు బౌలర్లలో విధ్వత్ కవేరప్పా రెండు వికెట్లు తీయగా హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్, సరాన్ష్ జైన్ తలో ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో కుమారా కుశాగ్రా(19), శామ్స్ ములానీ(11) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News