- Advertisement -
వాషింగ్టన్: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ మరో తన వైఖరిని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసినందుకు రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఐక్యరాజ్యసమితి ఓటింగ్ నుంచి మరోసారి గైర్హాజరు అయింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ తీర్మానంపై ఓటింగ్‌కు గైర్హాజరు అయిన 11 దేశాలలో భారత్ కూడా ఉంది. ఈ తీర్మానం ప్రధానంగా క్షీణిస్తున్న పరిస్థితులపై దృష్టి సారించింది.
Reiterating its position on Russia-Ukraine conflict, India yet again abstained from a UN vote on alleged Russian war crimes in Ukraine.
India was among the 11 nations that have abstained from voting on a UNHRC resolution which primarily focused on the deteriorating situation. pic.twitter.com/Rprl9BWIrZ
— Hindustan Times (@htTweets) May 14, 2022
- Advertisement -