Wednesday, January 22, 2025

భారత్ తొలి ఇన్నింగ్స్ 477 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాడ్ మధ్య టెస్టు మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్, ఇంగ్లాండ్ పై 259 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. భారత్ బ్యాంటింగ్ లో శుభ్ మన్ గిల్ 110, రోహిత్ శర్మ 103, పడిక్కల్ 65, జైస్వాల్ 57, సర్ఫరాజ్ 56 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలింగ్ లో బషీర్ 5, అండర్స్ న్ 2, హార్ట్ లీ 2 వికెట్లు తీసుకున్నారు.

ఇంగ్లాండ్ బౌలర్ అండర్స్ న్ 187 టెస్టుల్లో 700 వికెట్లు తీశారు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్ గా అండర్స్ న్ రికార్డు నెలకొల్పాడు. 700 వికెట్లు పడుగొట్టిన మూడో బౌలర్ గా అండర్స్ న్ నిలిచాడు. (800) వికెట్లతో తొలి స్థానంలో మరళీధరన్, రెండో స్థానంలో షేన్ వార్న్ (708)ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News