Wednesday, January 22, 2025

బిజెపిని ఎదుర్కోవడం ఎలా?: ఢిల్లీలో ఇండియా కూటమి నేతల భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశమయ్యారు. సోనియా గాంధీ, లాలూ, బాలు, ఎంకె స్టాలిన్‌, శరద్ పవార్‌, అరవింద్ కేజ్రీవాల్‌, ఫరూక్‌ అబ్దుల్లా తదితరులు మంగళవారం ఢిల్లీలోని అశోక హోటల్‌లో భేటీ అయ్యారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీని ఏ విధంగా ఎదుర్కోవడం, ఉమ్మడి ప్రచారం, వ్యూహాలు, పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వంటి కీలక అంశాలపై ఇండియా కూటమి నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరోసారి కూటమి నేతలు సమావేశమై పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News