Monday, December 23, 2024

రెండో టీ20: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ మహిళలతో మంగళవారం జరిగిన రెండో టి20లో భారత్ 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 20తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో భారత్ 96 పరుగుల లక్ష్యాన్ని సయితం కాపాడుకుని విజయం సాధించడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 95 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 87 పరుగులకే కుప్పకూలింది. షఫాలీ, దీప్తి శర్మ మూడేసి వికెట్లతో భారత్‌ను గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News