Wednesday, January 22, 2025

నెదర్లాండ్స్‌ పై టీమిండియా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఆతిథ్య టీమిండియా చివరి లీగ్ మ్యాచ్ లో ఆదివారం నెదర్లాండ్స్‌ పై 160 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ జట్టు 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో హైలెట్ ఏంటంటే.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ బౌలింగ్ చేసి చెరో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News