Sunday, February 23, 2025

ఉమెన్స్ వరల్డ్ కప్.. పాక్ పై భారత్ ఘనవిజయం

- Advertisement -
- Advertisement -

India beat Pakistan by 107 runs

 

హైదరాబాద్‌: మహిళల ప్రపంచకప్ లో బారత్ భోణీకొట్టింది. పాకిస్థాన్ పై 107 పరుగుల తేడాతో మిథాలీ సేన గెలుపొందింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 137 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్ లో పూజ, స్నేహ, స్మృతి మంధాన అర్ధ శతకాలతో రాణించారు. పూజ 67, స్నేహ్ రాణా 53, స్మృతి మంధాన 52 పరుగులు చేశారు. బౌలర్లలో రాజేశ్వరి గయాక్వాడ్ (4/31),జులన్ గోస్వామి (2/26), మేఘనా సింగ్ (1/21), దీప్తి శర్మ (1/31), స్నేహ రాణా (2/27) రన్స్ ఇచ్చి వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News