Saturday, April 19, 2025

అక్టోబర్‌లో భోపాల్‌లో ఇండియా కూటమి తొలి ఉమ్మడి బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్టోబర్ మొదటి వారంలో ఇండియా కూటమి తొలి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని బుధవారం జరిగిన తమ కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు కూటమిలో భాగస్వామ్య పక్షమైన డిఎంకె ఎంపి టిఆర్ బాలు తెలిపారు.

సీట్ల పంపకంపై సాధ్యమైనంత త్వరలో భాగస్వామ్య పక్షాలు చర్చలు ప్రారంభిస్తాయని, ఏ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News