- Advertisement -
హైదరాబాద్: సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ద్వారక సమీపంలో ఓ ఆయిల్ రిగ్‌లో పని చేస్తున్న 50 మంది సిబ్బందిని కోస్టుగార్డు సాహసోపేతంగా రక్షించింది. సోమవారం సాయంత్రం నుంచి రాత్రంతా సాగిన ఈ రెస్కూ ఆపరేషన్‌లో కోస్టుగార్డుకు చెందిన శూర్ వాహక నౌక, తేలికపాటి హెలికాప్టర్ ఎంకె3 సాయంతో వీరిని కాపాడారు. మరో వైపు పశ్చిమ రైల్వే భుజ్, గాంధీధామ్ వైపు వెళ్లే మూడు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరో 30 రైళ్ల గమ్యాన్ని కుదించింది.
- Advertisement -