Sunday, December 22, 2024

తొలి టి-20లో ఇండియా ఓటమి

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్: బ్రియన్‌లారా స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టి-20లో విండీస్ విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 145 పరుగులు చేసి ఆలౌటైంది. విండీస్ బ్యాట్స్‌మెన్లు రోవన్ పావెల్, పురాన్ ధాటిగా ఆడడంతో భారత్ ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో బ్యాట్స్‌మెన్లు చెప్పుకోదగిన పరుగులు చేయకపోవడంతో ఓటమిని చవిచూసింది. తిలక్ వర్మ ఒక్కడు 22 బంతుల్లో 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు పరుగుల చేయడంలో విఫలమయ్యారు. భారత జట్టు 145 పరుగులు చేసి ఆలౌటైంది. జేషన్ హోల్డర్ రెండు కీలక వికెట్లు తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Also Read: మనిషిని పోలిన ఎలుగుబంటి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News