Sunday, January 19, 2025

కాసేపట్లో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్ స్టేడియానికి ఇప్పటికే భారత్-ఇంగ్లాండ్ జట్లు చేరుకున్నాయి. క్రికెట్ అభిమానులను ఉప్పల్ స్టేడియం లోపలికి పోలీసులు అనుమతి ఇస్తున్నారు. టికెట్ ఉన్నవారిని క్షణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News