Tuesday, December 24, 2024

భారత్‌కు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

పెర్త్ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాక్ చిత్తు చిత్తుగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆతి థ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఇక వరల్డ్ టెస్టు ఛాం పియన్ షిప్ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పాక్ ఈ ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది. దీంతో రెండో స్థానంలో ఉన్న భారత్ అగ్ర స్థానానికి ఎగబాకింది. భారత్.. ఇప్పటి వరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించి, 66.67 పా యింట్ల, 16 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఈ జాబితాలో భారత్, పాక్‌ల తర్వాత న్యూజిలాండ్ (50), బంగ్లాదేశ్ (50), ఆస్ట్రేలియా (41.67), వెస్టిండీస్ (16.67), ఇంగ్లండ్ (15) వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News