Monday, December 23, 2024

శామ్ పిట్రోడా వ్యాఖ్యలను సమర్థించిన అధిర్ రంజన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడా ‘ తూర్పున ఉన్న భారతీయులు చైనీయులు వలే, దక్షిణాన ఉన్న భారతీయులు ఆఫ్రికన్ ల వలే ఉంటారని’ అనడాన్ని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ బుధవారం సమర్థించారు.

తాను వ్యాఖ్యలకు విమర్శలు రావడంతో పిట్రోడా తన పోస్ట్ ను వాపసు తీసుకున్నారు. కానీ అధిర్ రంజన్ మాత్రం ఆయనను సమర్థించారు. కాంగ్రెస్ సైతం పిట్రోడ వ్యాఖ్యలకు దూరంగా ఉండింది. మన దేశంలో వేర్వేరు స్వరూపాలు కలిగిన వారున్నారు. వారిలో కొందరు నెగ్రిటా వలే, మంగోలియన్ ల వలే, మరి కొందరు తెల్లగా, ఇంకొందరు నల్ల జాతీయుల వలే ఉంటారు.  దీనిని కాదనలేం.

బిజెపి జాతీయ ప్రతినిధి షెహజాద్ పూణావాలా ‘‘కేవలం పిట్రోడానే కాదు, మొత్తం కాంగ్రెస్ ఇలాంటి వివక్షపూరిత వ్యాఖ్యలు చేస్తుంటుంది’’ అన్నారు.  ‘ది స్టేట్స్మన్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా పై వ్యాఖ్యలు చేశారు.

Sam Pitroda

Tamils

Mongoloids

Arabs

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News