- Advertisement -
న్యూఢిల్లీ ః దేశంలో మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్య 95 కోట్లు. 140 కోట్లు దాటిన జనాభాతో ప్రపంచంలో అతి పెద్ద జనాభా దేశంలో ఎన్నికల హక్కు ఇంత స్థాయిలో ఉన్న దేశమైంది. కాగా వీరిలో దాదాపుగా సగం మంది ఓటర్లు అంటే 46 కోట్ల మంది వరకూ మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే పార్లమెంట్‌లో మహిళ ప్రాతినిధ్యం కేవలం 15 శాతంగా ఉంది. రాష్ట్రాల అసెంబ్లీలో ఇది కేవలం పదిశాతంగా నిలిచింది. ఈ దశలో మహిళకు 33 శాతం కోటా వాటా కీలక పరిణామం అవుతోంది.
- Advertisement -