Thursday, January 16, 2025

ఫ్యూచర్, ఆప్షన్స్ కాంట్రాక్టులపై పెరిగిన పన్ను

- Advertisement -
- Advertisement -
ఫైనాన్స్ యాక్ట్ – 2004లో ఆఫ్షన్ కాంట్రాక్ట్‌లపై ఎస్‌టిటిని 0.017 శాతం నుంచి 0.021 శాతానికి ప్రభుత్వం పెంచింది.

ముంబై: స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్‌లపై ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్‌టిటి)ని పెంచింది. 2004 ఆర్థిక చట్టం ప్రకారం దీనిని 0.017 శాతం నుంచి 0.021 శాతానికి పెంచింది. పేరు చెప్ప నిరాకరించిన వ్యక్తులు ఈ విషయాన్ని తెలిపారు. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఎస్‌టిటిని 0.01 శాతం నుంచి 0.0125 శాతానికి పెంచినట్లు వారు తెలిపారు. ఈ పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News