Saturday, December 21, 2024

సహజమైన మూలికలకు మనదేశం ప్రసిద్ది

- Advertisement -
- Advertisement -

India is famous in natural herbs

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: దేశంలో ఎన్ని సహాజమైన మూలికలతో కూడిన గొప్ప దేశమని, ప్రతి ఒకరు దాని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలని, సమాజానికి అవసరమయ్యే విన్నూత ఉత్పత్తులతో ముందుకు వచ్చిన లైఫ్‌స్పాన్ సంస్దకు సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేతారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమె ఆయుర్వేద తలనొప్పి రాపిడ్ రోల్‌ను ఫెసిలిటీలో ప్రారంభించింది. అనంతరం ఆసంస్ద వ్యవస్దాపకులు నరేంద్ర రామ్ నంబూలా వివరిస్తూ అనారోగ్య సమస్యలతో కూడిన మనిషి జీవితాన్ని ఆరోగ్య స్దితికి తీసుకరావడానికి తాము సహజ ఉత్పత్తులను అందరికి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆధునిక జీవనశైలిలో ప్రభావవంతమైనవి, క్రియాత్మకమైన ప్రతి ఒకరు సులభంగా స్వీకరించేగలిగే ఉత్పత్తులను తయారు చేయడంపై లైప్‌స్పాన్ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News