Monday, December 23, 2024

5 ట్రిలియన్ డాలర్ల స్టాక్ మార్కెట్లు కలిగిన దేశాల జాబితాలో భారత్

- Advertisement -
- Advertisement -

30 షేర్ల ‘సెన్సెక్స్’ నేడు 117.59 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 74,065.61కి చేరుకుంది

ముంబై: 5 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన స్టాక్ మార్కెట్ల దేశాల జాబితాలో భారతదేశం చేరింది. మంగళవారం మొదటిసారిగా BSE-లిస్టెడ్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ మైలురాయిని దాటింది.

మే 22 మధ్యాహ్నం 12 గంటలకి, BSE డేటా ప్రకారం, ఎక్స్ఛేంజ్-లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ. 4,15,61,316.05 కోట్ల (USD 4.99 ట్రిలియన్లు) ఆల్ టైమ్ గరిష్ఠంగా ఉంది.

అమెరికా డాలర్లు  5 ట్రిలియన్ కంటే ఎక్కువ విలువైన స్టాక్ మార్కెట్లు కలిగిన దేశాల జాబితా…

గతంలో, ఈ క్రింది దేశాలు USD 5 ట్రిలియన్ మైలురాయిని దాటాయి:

అమెరికా (USD 55.7 ట్రిలియన్)

చైనా (USD 9.4 ట్రిలియన్)

జపాన్ (USD 6.4 ట్రిలియన్)

హాంకాంగ్ (USD 5.5 ట్రిలియన్)

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News