Monday, December 23, 2024

భారత్ 89/4… గెలుపుకు 26 పరుగుల దూరంలో

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండు టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 22 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. భారత్ గెలుపుకు 26 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ 31 పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యాడు. కెఎల్ రాహుల్ ఒక పరుగు చేసి లయాన్ బౌలింగ్‌లో అలెక్స్ కారేకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. విరాట్ కోహ్లీ 20 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్‌లో కారేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 12 పరుగులు చేసి లయాన్ బౌలింగ్‌లో మర్ఫీకి క్యాచ్ ఇచ్చి వికెట్ పారేసుకున్నాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్:263
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్:113
భారత్ తొలి ఇన్నింగ్స్:262
భారత్ రెండో ఇన్నింగ్స్:

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News