Sunday, December 22, 2024

విరాట్ ఔట్… భారత్ 120/4

- Advertisement -
- Advertisement -

ఢాకా: షీర్ బంగ్లా జాతీయ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టులో రెండో రోజు భారత జట్టు 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 120 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ పది పరుగులు చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ 20 పరుగులు చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో వెనుదిరిగాడు. ఛటేశ్వరా పూజారా 24 పరుగులు చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో మమినల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ 24 పరుగులు చేసి టస్కీన్ అహ్మాద్ బౌలింగ్‌లో నురుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(25), శ్రేయస్ అయ్యర్ (15) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ 227 పరుగులు చేసి ఆలౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News