Saturday, November 23, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన ఇండియా…. 96/4 (వీడియో)

- Advertisement -
- Advertisement -

కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు భారత జట్టు 38 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 11 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో బైస్ట్రోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్ 17 పరుగులు చేసి రాబీన్ సన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ఛటేశ్వరా పుజారా నాలుగు పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో బైస్ట్రోకు క్యాచ్ మైదానం వీడాడు. రవీంద్ర జడేజా పది పరుగులు చేసి క్రిష్ వోక్స్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ (41), అజింక్య రహానే (01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News