Monday, January 20, 2025

నాల్గో వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: విదర్భ క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ ఫస్ట్ రోజు ఆసీస్ 41 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 105 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
లబుషింగే, స్మిత్ మూడో వికెట్‌పై 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లాబుషింగే 49 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు ఇచ్చి ఔటయ్యాడు. మ్యాట్ రన్షా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో స్టీవెన్ స్మిత్(37), పీటర్ హడ్యకమ్(08) బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్లలో జడేజా రెండు వికెట్లు షమీ, సిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News