Monday, January 20, 2025

రాహుల్, సూర్యాకుమార్ ఔట్ … భారత్ 116/3

- Advertisement -
- Advertisement -

India loss third wicket

అడిలైడ్: ప్రపంచకప్‌లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 16 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 116 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ్ రెండు పరుగులు చేసి హసన్ మమ్మూద్ బౌలింగ్ యాషిర్ అలీకి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రాహుల్ 50 పరుగులు చేసి షకిబ్ బౌలింగ్‌లో ముస్తాఫిజుర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సూర్యాకుమార్ యాదవ్ 30 పరుగులు చేసి షకిబ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు.  ప్రస్తుత క్రీజులో హర్ధిక్ పాండ్యా(01) , విరాట్ కోహ్లీ(30) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News