Wednesday, December 18, 2024

రోహిత్ ఔట్… భారత్ 98/2

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియాలో మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 34 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 52 పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో స్టార్క్ క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో ఔటయ్యాడు. శుబ్‌మన్ గిల్ 31 పరుగులు చేసి హజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెయిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వరా పూజారా(09), అజింక్య రహానే(04)లు బ్యాటింగ్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్:338

భారత్ తొలి ఇన్నింగ్స్:244

ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్: 312 డిక్లేర్డ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News