Wednesday, January 22, 2025

ధావన్, రోహిత్, కోహ్లీ ఔట్.. ఒత్తిడిలో టీమిండియా

- Advertisement -
- Advertisement -

చివరి మూడో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్(1) ఔట్ కాగ, 21 పరుగుల వద్ద మరో ఓపెనర్ రోహిత్ శర్మ(17) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ(17)కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. దీంతో టీమిండియా 38 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం టీమిండియా 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(3), సూర్యకుమార్ యాదవ్(4)లు ఉన్నారు.

India lost 3 wickets for 38 runs against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News