Friday, December 20, 2024

మొదటి వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (07) మెహిదీ హసన్ వేసిన 5.2 ఓవర్లో ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 36పరుగులతో ఆటను కొనసాగిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News